Monday, November 30, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

హిస్టరీ రిపీట్ .. మళ్ళీ జనాభా నియంత్రణ

Modi Might Bring Population Control Law:

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కార్ ఒకవైపు సంచలన నిర్ణయాలు చేస్తూనే, రకరకాల వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే సీఏఏ గురించి పెద్ద రాద్ధాంతం నడుస్తోంది. ఢిల్లీలో అల్లర్లను ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఇక ఆర్టికల్ 370 రద్దు అంశం గురించి కోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి రచ్చలు కొనసాగుతూ ఉండగానే, తాజాగా మరో అంశం మీద మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట.ఇంతకీ అదేమిటంటే ఇది జనాభా నియంత్రణ అంశం అని అంటున్నారు.

కేంద్ర సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. మోడీ నెక్ట్స్ టార్గెట్ అదే క్లూ ఇస్తూ, దేశంలో జనాభా నియంత్రణ చట్టం రాబోతోందని వ్యాఖ్యానించారు. ఇదే గనుక వస్తే పెను సంచలనం గా మారుతుంది. భారత దేశంలో జనాభా మొదటి నుంచి ఎక్కువగానే ఉంది. అధిక జనాభాతో పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించడానికి దశాబ్దాల పాటు వివిధ ప్రయత్నాలు సాగించింది. చివరకు ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. కుటుంబ నియంత్రణను చాలా మంది పాటిస్తూ ఉన్నారు.

అయితే ఈ తరంలో చాలా కుటుంబాలు ఒకరికే పరిమితం కావడం వల్ల దేశంలో భవిష్యత్తులో యువ మానవవనరులు అందుబాటులో ఉంటాయా అనే సందేహాలూ వస్తున్నాయి. కొన్ని దేశాలు నియంతృత్వంగా జనాభా నియంత్రణ చేసి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనాభా నియంత్రణ చట్టం అంటూ బీజేపీ వాళ్లు ప్రకటించడం ఒకింత సంచలనమే. అయితే బీజేపీ చట్టాలు ప్రధానంగా ఒక వర్గం వారినే టార్గెట్ గా చేసుకున్నాయనే అభిప్రాయాలున్నాయి. మరి ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో తండ్రీకూతుళ్లు గల్లంతు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లెలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అక్కడి  వంక ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతయిన ఘటన గురువారం అర్థరాత్రి...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

బుట్ట బొమ్మ సాంగ్ వెనుక కథ ఇదే

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలపై భారీ అంచనాలుండడం సహజం. అందునా త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురంలో సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీ...