Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

ముఖ్య మంత్రులతో నరేంద్ర మోడీ భేటీ

Modi video conference with chief ministers of inida :

కరోనా ప్రభావం దేశం పై మరి కొన్ని నెలలు ఉంటుందని, మాస్కులు మరియు ఫేస్ కవర్లు మన జీవితంలో భాగస్వామ్యం తీసుకోనున్నాయని, మే 3 తర్వాత లాక్ డౌన్ నుంచి ఎలా బయట పడాలి అనే అంశం పై బ్లూ ప్రింటుని అన్ని రాష్ట్రాలు తయారు చెయ్యవలసింది అని, మే 3 తర్వాత కూడా రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని ముందుగా సంకేతాలను స్పష్టం చేశారు. మేఘాలయాలో పాటు మరికొన్ని రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కోరాయి. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా సడలించడం పైన వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ జరిగింది. దేశ ఆర్ధిక పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశ ఆర్ధిక స్థితి బాగానే ఉందని తెలియచేసారు.

ప్రధాన మంత్రి మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దాదాపు 9 రాష్ట్రాల ముఖ్య మంత్రులు మాట్లాడగా అందరు కూడా వారి అభిప్రాయంగా లాక్ డౌన్ ను పొడిగించాలని కోరారు. అయితే ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ కోవిద్ 19 ను అరికట్టడానికి సుదూర కాలం మనం పోరాడాల్సి ఉందని, కాగా రెడ్ జోనుల్లో కఠినమైన ఆంక్షలు కొనసాగాల్సిందే అని ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వ్యక్తం చెయ్యడం జరిగింది. గ్రీన్ మరియు ఆరెంజ్ జోనుల్లో మాత్రం తగిన సడలింపులు చెయ్యాల్సిన అవసరం ఉందని తెలియచేసారు.

ఈ విధంగా కొరోనాను ఎదుర్కోవాలని ముఖ్య మంత్రులకు సూచించారు. భారత దేశం అవలంబిస్తున్న చర్యలను యావత్ ప్రపంచం చూస్తుందని, ఇదే స్పూర్తితో ఈ ఆపదను ఎదుర్కోవాలని అన్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత భద్రతా లేకుండా బయటకు రాకుండా ప్రజలందరూ నడుచుకోవాలని, మరియు మాస్కులు మన జీవితంలో భాగం కావాలని సూచించారు. కాగా ప్రజా రవాణాను ప్రారంభించేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని దానికి భవిష్యత్ రోజుల్లో సమయం వస్తుందని స్పష్టం చేశారు. అందరు ఇదే స్పూర్తితో ఈ మహమ్మారిని పాలద్రోలడానికి తోడ్పడాలని నరేంద్ర మోడీ మంత్రులందరికీ స్పష్టం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...