surveys claim that Modi’s adoption of lockdown success
కరోనాను కట్టడి చెయ్యడంలో మోడి అవలంబించిన లాక్ డౌన్ సక్సెస్ కావడం ప్రజలలో మోడి పట్ల ఉన్న విశ్వసనీయత మరింత పెరిగింది అని అంటున్నాయి కొన్ని సర్వేలు. 2014 నుంచి 2019 వరకు ఒక విధమైన మోడి ని చూస్తే, 2020 ఈ కరోనా మహమ్మారి సమయంలో ఎటువంటి శక్తి వంచన లేకుండా దేశాన్ని కరోనా నుండి ప్రజలను కాపాడే యోచనలో మోడి నాయకత్వం భారత ప్రజలలో మోడి కి ఉన్న విశ్వసనీయతను మరింత పెంచాయి.
కాగా కోరోనాను కంట్రోల్ చెయ్యడంలో భారత ప్రజలందరిని ఒక తాటి మీదకు తెచ్చి ఇన్ని రోజుల పాటు లాక్ డౌన్ ను నడుపుతూ ఉన్న తీరు అన్నీ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది. కాగా అమెరికాకు చెందినటువంటి సంస్థ సర్వేలో జనవరి 7 నాటికి 73% మండి మోడి పట్ల అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఏప్రిల్ 21 నాటికి 83% ఆ గ్రాఫ్ చేరుకుంది అని, మోడి నాయకత్వం పట్ల 93.5% ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని ఐఎన్ఎన్సి వోటర్ వంటి సర్వేలు వెల్లడిస్తున్నాయి.