Mosagallu Theatrical Trailer Is Thrilling
నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలపై అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వేసవిలో విడుదల కాబోతున్న మోసగాళ్ళు చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ చిత్రంలో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, నవీన్ పోలిశెట్టి, నవదీప్ మరియు సునీల్ శెట్టి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచంలోని జరిగిన అతిపెద్ద ఐటి స్కామ్ ఆధారంగా రూపొందించబడింది. అలానే ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
Mosagallu Theatrical Trailer:
ఇవి కూడా చదవండి: