Monday, July 26, 2021

Latest Posts

మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యేది అప్పుడే

Most Eligible Bachelor Release Date

దివంగత నటుడు మరియు నిర్మాత నాగేశ్వరరావు మనవడు,అఖిల్ అక్కినేని, సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున మరియు నటి అమల దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం అతను పూజా హెగ్డేతో కలిసి రాబోయే రొమాంటిక్ డ్రామా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీను లాక్ చేయాలని యోచిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2021 ఆగస్టు 13 న అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని టాక్.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ధృవీకరణ కోసం వేచి చూడాల్సి ఉంది. ఈ రొమాంటిక్ డ్రామాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలానే గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss