మన దగ్గర అన్నీ ఉన్న సింపుల్ గా ఎలా ఉండాలి అన్న గొప్ప పాఠాన్ని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాని అన్నారు హీరో అల్లు అర్జున్, మా అమ్మతో పాటు ప్రపంచంలోని అమ్మలందరికి మథర్స్ డే శుభాకాంక్షలు తెలియచేసారు అల్లు అర్జున్. తన ఇన్స్టాగ్రామ్ అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్.
నా జీవితంలో రెండు మార్గ దర్శక కాంతి రేఖలు నా తల్లి, నా భార్య అని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వారితో పాటు ప్రపంచంలోని అమ్మలందరికి మథర్స్ డే అభినందనలు తెలియచేసారు. ఈ పోస్టులో తల్లి ఇందిరా దేవి, భార్య నమ్రతా శిరోత్కర్ ఫోటోలను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశారు మహేష్.
To the two guiding lights in my life… and to all the phenomenal mothers out there, Happy mother’s day !! Shine on bright❤️ pic.twitter.com/1RVF1AWEqU
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2020
Allu Arjun, Mahesh Babu Wish Mothers Day With These Beautiful Posts