ముత్తయ్య మురళిధరన్ బయోపిక్ తమిళంలో నిర్మితమవుతుంది. కాగా ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో నిర్మితమౌతుంది. కాగా ఈ సినిమా లో మురళి థరన్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తుండటం జరుగుతుంది. కాగా ఈ చిత్రంకు సంబందించిన మోషన్ పోస్టర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు IPL సీజన్ లో రిలీజ్ కాబోతుంది. కగా ఈ లైవ్ మనకు స్టార్ట్ స్పోర్ట్స్ లో ప్రసారం అవుతుంది. కగా ఈ సందర్భంగా విజయ్ సేతుపాటి మరియు మురళి థరన్ ఇద్దరు తమ అభిప్రాయాలను స్టార్ స్పోర్ట్స్ tv లో పంచుకున్నారు. కాగా ఈ మూవీని NS శ్రీపతి దర్శకత్వం వహిస్తుండటం జరుగుతుంది.
ఇది కూడా చదవండి:
The success we know, but the journey we don’t! The motion poster of #800TheMovie will be out today evening! Stay tuned.❤️🏏@VijaySethuOffl #MuthiahMuralidaran #MuralidaranBiopic @movietrainmp #MSSripathy #Vivekrangachari @proyuvraaj pic.twitter.com/Efd2iXWZ8U
— Movie Train Motion Pictures (@MovieTrainMP) October 13, 2020