Monday, October 25, 2021

Latest Posts

హైదరాబాద్ లో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్యా..!!

హైదరాబాద్ నగరం లోని ఎస్సార్ నగర్‌‌లో నివాసం ఉంటున్నటువంటి సురేష్ అనే ఇస్రో సైంటిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యారు. కాగా వివరాల్లోకి వెళ్తే ధర్మకరణ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి ఇస్రో సైంటిస్ట్ సురేశ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ఆయన తలా వెనకాల బలమైన వస్తువుతో మోదీ, చాలా దారుణంగా హత్య చేశారు. అయితే ఈ వార్త తెలుసుకున్న వెస్ట్ జోన్ ఇంచార్జ్ సుమతి హత్య ప్రదేశానికి చేరుకొని, సురేష్ హత్య కి గల అక్కడున్న పరిస్థితులని అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss