Thursday, October 22, 2020

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

పాకిస్తాన్ కు వెళ్ళేది లేదు అని తేల్చి చెప్పిన ముష్పికర్ రహీమ్

Mushfiqur Rahim Declines Pakistan Tour

 పాకిస్తాన్‌లో పర్యటనకు సంబంధించి మరోసారి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) చేసిన విజ్ఞప్తి చేసిన ముష్ఫికర్‌ రహీమ్‌ తోసిపుచ్చాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌ పర్యటనకు తాను వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా తాను పాకిస్తాన్‌లో పర్యటించే బంగ్లాదేశ్‌ జట్టులో సభ్యుడిని కాబోనంటూ స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌ పర్యటనపై ముష్ఫికర్‌ను బీసీబీ సంప్రదించింది. పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లననే గత నిర్ణయాన్ని ఒకవేళ మార్చుకుంటే మార్చుకోవచ్చని తెలిపింది. దీనిని ముష్ఫికర్‌ వినమ్రంగా తిరస్కరించాడు. ‘ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందులో వెనుకడగు వేసే ప్రసక్తే లేదు.

   నేను పాక్‌ పర్యటనకు వెళ్లనని ఇప్పటికే చెప్పా. దాన్ని బీసీబీ పెద్దలు కూడా అంగీకరించారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా పాక్‌కు వెళ్లను. నాకు ఇదివరకే పీఎస్‌ఎల్‌ ఆఫర్‌ వచ్చింది. నా పేరు పీఎస్‌ఎల్‌లో ఉందా..లేదా అనేది సమస్య కాదు. పాకిస్తాన్‌తో టోర్నమెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా ఉండను. దీన్ని బోర్డు తప్పకుండా గౌరవించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లడం మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ నా అభిప్రాయం చాలా క్లియర్‌గా ఉంది. భవిష్యత్తులో కూడా నా నిర్ణయం మారదు. అక్కడకి వెళ్లే బంగ్లా క్రికెటర్లకు నా విషెస్‌ తెలియజేస్తున్నా’ అని ముష్ఫికర్‌ పేర్కొన్నాడు. 

ఇది కూడా చదవండి: ఉమెన్స్ వరల్డ్ కప్ T20 మ్యాచ్ లో దుమ్మురేపిన షఫాలీ వర్మ

   పాకిస్తాన్‌లో క్రికెట్‌ ఆడటం ఏమీ ప్రమాదం కాదని చెప్పడం కోసమే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షికి సిరీస్‌లో భాగంగా జనవరి 24వ తేదీ నుంచి ఏప్రిల్‌ ఐదో తేదీ వరకూ ఇరు జట్లు సిరీస్‌లు ఆడుతున్నాయి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌తో పాటు, ఒక టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఇక ఏకైక వన్డేతో పాటు మరో టెస్టు మ్యాచ్‌ మిగిలి ఉంది. ఈ ఫైనల్‌ ఫేజ్‌ సిరీస్‌లో ఏప్రిల్‌3వ తేదీన వన్డే మ్యాచ్‌ జరుగనుండగా, రెండో టెస్టు మ్యాచ్‌ ఏప్రిల్‌5వ తేదీ నుంచి కరాచీలో ఆరంభం కానుంది. దీనిపై ముష్పికర్‌ను బీసీబీ సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...