Home సినిమా వార్తలు ప్రీ లుక్ పోస్టర్ లో కండలతో పిచ్చికిస్తున్న నాగశౌర్య

ప్రీ లుక్ పోస్టర్ లో కండలతో పిచ్చికిస్తున్న నాగశౌర్య

Naga Shaurya New Look, Naga Shaurya Movie Pre Look Poster, Naga Shaurya 20Movie First Look, Latest News of Tollywood, Tollywood News

అశ్వత్థామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య 20వ చిత్రంగా చేస్తుండగా, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ల కింద నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నా మూవీ ప్రీ లుక్ విడుదల చేశారు.

ఈ ప్రీ లుక్ లో నాగ శౌర్య భారీ కండలతో పొడవాటి జుట్టుని ముడి వేసి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంన్నట్లు తెలిపుతున్న పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ఒక  పురాతన క్రీడల నేపథ్యంలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ కేతిక శర్మ కథానాయికగా నటిస్తుంది.

 

ఇది కూడా చదవండి: 

Exit mobile version