Monday, March 8, 2021

Latest Posts

నాగ శౌర్య కొత్త సినిమా ప్రారంభం

నాగ శౌర్య మరో సినిమా ప్రారంభం అయ్యింది. కాగా ఈ సినిమా స్వంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ సంస్థ నుంచి ప్రొడక్షన్ నం 4 సినిమా ప్రారంభం అయ్యింది. కాగా ఈ సినిమా డైరక్షన్ అనీష్ కృష్ణ చేస్తుండగా, ఉష ములపురి ప్రొడక్షన్ ఉష మాలపురి భాద్యతలు తీసుకోగా, మ్యూజిక్ డైరక్షన్ భాద్యతలు మహంతి స్వర సాగర్ చేస్తుండటం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య నటిస్తుండగా హీరోయిన్ గా ఇంకా ఎవరు అనేది ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం నాగ శౌర్య రెండు సినిమాలు చేస్తుండగా ఇవి రెండు షూటింగ్ స్థాయిలో ఉన్నాయి. కాగా ఈ రెండు సినిమా షూటింగ్ లు పూర్తి అయ్యాక ఈ మూవీ మొదలుకానుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss