Monday, July 26, 2021

Latest Posts

నాగ శౌర్య సిక్స్ పాక్ లుక్ అదిరింది

Naga Shourya Stunning In Six Pack Look

యంగ్ హీరో నాగ శౌర్య చాలా రోజులుగా మంచి బాడీ కోసం కష్టపడుతున్నాడు. అయితే తాజాగా అతను సిక్స్ పాక్ ని సాధించాడు. ఈ హీరో పోస్ట్ వర్కౌట్ పిక్చర్లను పోస్ట్ చేయడంతో మనకి సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది. అతను పోస్ట్ చేసిన ఈ ఫోటోలో అతను షర్ట్‌లెస్ గా అద్భుతంగా కనిపిస్తున్నాడు.

లాక్డౌన్ సమయంలో కూడా అతను సిక్స్ ప్యాక్ బాడిని తీసుకు వచ్చాడంటే అతని యొక్క పట్టుదల మరియు కృషి మనం గమనించాలి. ప్రస్తుతం నాగ శౌర్య వరుడు కావలెను అనే చిత్రంలో చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తూ ఉండగా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

ఇవి కూడా చదవండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss