Wednesday, April 21, 2021

Latest Posts

చైనా పై విరుచుకుపడ్డ నాగబాబు

ప్రపంచమంతటా యాంటీ చైనా నినాదాలు వెల్లువెత్తుతున్న వేల, యాక్టర్ నాగబాబు కూడా ఇదే గుర్తుచేస్తు చైనా వస్తువులు వాడొద్దంటూ ఆయన తన ట్విటర్ ద్వారా విన్నవించుకున్నారు ” మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని,సెల్ ఫోన్ apps ని బహిష్కరిద్దాం.మన దేశంలో తయారైన వస్తువుల ని కొందాం.ప్రపంచం లో మన దేశం పెద్ద మార్కెట్.అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటె మన దేశమే లాభపడుతుంది.తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది.మనందరం బాగుపడతాం.మన డబ్బు మన దేశంలో నే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని బ్యాన్ చేద్దాం” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss