Sunday, June 20, 2021

Latest Posts

నాగార్జున కోసం బాడీ గార్డుగా మారుతా అంటున్న టాప్ హీరోయిన్

నాగార్జున వైల్డ్ డాగ్ ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్లు గట్టిగానే జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇది ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా కాబట్టి, అభిమానులు తమ వర్కౌట్ వీడియోలను పంపమని ఫిల్మ్ యూనిట్  ఈ చిత్రాన్ని వినూత్నంగా ప్రమోషన్ చేస్తోంది. రష్మిక మందన్న ఈ చిత్రం ప్రమోషన్లలో పాల్గొని 30 సెకన్లలో ఒక పుష్-అప్ చేసారు.

అయితే ఈ వీడియో ని షేర్ చేస్తూ ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ పెట్టింది. అదేంటంటే ఆమె నాగార్జునకి బాడీ గార్డ్ గా ఉండాలనుకుంటుందట. రష్మిక వర్క్ ఔట్ చూసిన నాగార్జున కూడా వావ్ అంటూ రిప్లై ఇచ్చారు. అలీ రెజా, డియా మీర్జా, సైయామి ఖేర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss