Wednesday, June 23, 2021

Latest Posts

ఐదుగురు డైరెక్టర్ లను లైన్ లో పెట్టిన నాని

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు, మొన్న జెర్సీ మూవీతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా సినిమా ప్రక్షకులను, విమర్శకులను, విశ్లేషకులను మెస్మరైస్ చేశారు. కాగా నాని ఎప్పుడు కొత్త సినిమా దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ఉంటాడు, అయితే వచ్చే కొత్త కధకు అంటే న్యాయం చెయ్యగల నటుడు కూడా అనుకోండి.

అసలే లాక్ డౌన్ వేల సినిమాల షూటింగ్లు ఎలా స్టార్ట్ అవుతాయని అంతా కంగారూ పడుతుంటే నాని మాత్రం లైన్ లో 5గురు డైరెక్టర్లను లైన్ లో పెట్టడం జరిగింది. వీరిలో నిన్నుకోరి డైరెక్టర్ శివ నిర్వాణ, టాక్సీ వల డైరెక్టర్ రాహుల్, జర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, బ్రోచేవారెవరూరా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకంఠ్ వాడేళుకు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు నాని. ఇలా ఒక గ్యాంగ్ తో గ్యాంగ్ లీడర్ అనిపించుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss