Thursday, October 22, 2020

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Tuck చేసిన శ్యాం సింగ రాయ్ Vలనా ?

Tuck చేసిన శ్యాం సింగ రాయ్ Vలనా ?

లాస్ట్ ఇయర్ నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. త్వరలోనే నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘టక్ జగదీష్’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా నాని తన బర్త్ డే సందర్భంగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కొత్త  సినిమాను అనౌన్స్ చేసాడు. 

Nani's shocking and intense first-look from 'V' movie

అంతేకాదు ఈ సినిమాకు ‘శ్యామ్ సింగరాయ్’ అనే విచిత్రమైన టైటిల్‌ను అనౌన్స్ చేసాడు. ఈ చిత్రాన్ని 1970-80ల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు ఈ సినిమా పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంబంధించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఈ యేడాది చివరల్లో డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. మొత్తానికి ఈ యేడాది నాని నుంచి మొత్తంగా 3 సినిమాలు విడుదల కానున్నాయన్న మాట.

ఇది కూడా చదవండి:AYINANU POYIRAVALE HASTINAKU NEW POSTER

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...