Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

గోదావరి జిల్లాలో ఆగ్రహంతో ఊగిపోయిన లోకేష్

Nara lokesh fires on YS jagan government:

టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్బంగా సీతానగరం మండలం, మునికూడలిలో లోకేష్‌ ప్రజాచైతన్య యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘లోకేష్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు చెప్పులు, కుర్చీలు విసురుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పులివెందుల కాదని, రౌడీయిజం చేస్తే తరిమి కొడతామని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
‘జగన్‌.. టీడీపీ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తున్నాడు. తుగ్లక్ ముఖ్యమంత్రి ఇసుక ధరలు ఐదు రెట్లు పెంచాడు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు. అమరావతిని లేకుండా చేసేందుకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదు’అని లోకేష్ ధ్వజమెత్తారు.
దేశంలో 38 క్రిమినల్ కేసులున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని లోకేష్ పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు హాజరు తప్పించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా జగన్ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపించాలని కార్యకర్తలకు లోకేష్‌ పిలుపునిచ్చారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు