Tuesday, January 25, 2022

Latest Posts

నారప్ప సినిమా తమిళంలో ఈ 8 గురు పాత్రలు ఈ నటులే చేశారు

Narappa Actors In Tamil

సుదీర్ఘ నిరీక్షణ తరువాత, వెంకటేష్ మరియు ప్రియమణి నటించిన నారప్ప జూలై 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం మే 14 న థియేటర్ విడుదలకు సిద్ధం చేశారు. కాని కోవిడ్ మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ కారణంగా అది జరగలేదు. అయితే సినిమా థియేటర్స్ ఇంకా తెరుచుకోకపోవడంతో నిర్మాత సురేశ్ బాబు ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేశారు.

ఇక ఈ చిత్రంకి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా చూసిన అభిమానులంతా సినిమా సూపర్ హిట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పేరుగాంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ప్రేక్షకులను మెప్పించాడు.

వెంకటేష్ పెద్ద కొడుకు పాత్రలో కేరాఫ్ కంచరపాలెం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రత్నం నటించగా చిన్న కొడుకు పాత్రలో సిన్నబ్బ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది అసలు తన మొదటి సినిమా కాదు అనిపించాడు. అయితే ఈ చిత్రం తమిళ్ సినిమా అయిన అసురన్ యొక్క రీమేక్ చిత్రం.

తమిళ్ లో ఎవరెవరు ఏ పాత్రల్లో నటించారో వాటిని తెలుగులో ఎవరు చేశారో ఇప్పుడు చూసేద్దామా

Narappa Actors In Tamil:

1.తమిళ్ లో ధనుష్ హీరో గా నటించగా ఇక్కడ విక్టరీ వెంకటేష్ నటించాడు

Dhanush Venkatesh

2.తమిళ్ లో మంజు వారియర్ హీరోయిన్ గా నటించగా ఇక్కడ జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణి నటించింది.

Priyamani Manju Warrier

3.తమిళ్ లో న్యాయావాదిగా ప్రకాష్ రాజ్ నటించగా ఇక్కడ రావు రమేష్ ఈ పాత్రలో ఒదిగిపోయాడు.

Rao Ramesh Prakash Raj Narappa

4.తమిళ్ లో ఆడుకలం నరేన్ పోషించిన పాత్రని తెలుగులో కూడా ఆయనే చేశారు.

ఆడుకలం నరేన్

5. వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేసిన అమ్ము అభిరామి తమిళ్ లో కూడా ధనుష్ పక్కన మొదటి హీరోయిన్ గా చేసింది

venkatesh ammu abhirami

6.తమిళ్ లో పశుపతి చేసిన పాత్రని తెలుగు లో రాజీవ్ కనకాల పోషించాడు.

Rajeev Kanakala Pasupati

7. తమిళ్ లో ధనుష్ పెద్ద కొడుకుగా టీజే అరుణాచలం నటించగా వెంకటేష్ పెద్ద కొడుకుగా కంచరపాలెం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక్ రత్నం చేశాడు.karthik rathnam in narappa

8. ఇక ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సిన్నబ్బ పాత్రలో తెలుగులో గీతా కృష్ణ చేయగా తమిళ్ లో కెన్ కేసురాన్ అనే కుర్రాడు చేశాడు .

Sinnabba

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss