Friday, December 4, 2020

Latest Posts

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్

ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వన్డే సిరీస్‌లలో వరుస ఓటములతో సతమతమైన టీమిండియా టీ20లో విజయభేరితో ప్రారంభించింది. శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య...

త్వరలోనే రిలీజ్ కానున్న కేజీఎఫ్-2 టీజర్

KGF 2 Teaser Release Date Confirmed ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్’ చిత్రమే. రెండేళ్ల కిందట ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్...

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

మోడీ ప్రసంగం – రోడ్లపై జనం _ నెటిజన్లు ఆగ్రహం

Narendra Modi-announced-lockdown-in-india:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు వారాలపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటన చేశారో, లేదో జనం రోడ్డెక్కేసారు. ఒక్కసారిగా జనం పోటెత్తిపోయారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటన రాగానే జనంలో భయాందోళనలు మొదలయ్యాయి. నిత్యావసర సరుకుల కోసం జనం రోడ్లపైకి వచ్చేశారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మోదీ ప్రసంగం ముగిసే సరికి కిరాణా దుకాణాలు రద్దీగా మారిపోయాయి.

ప్రభుత్వం చెబుతున్న సామాజిక దూరం సూత్రాన్ని అందరూ మర్చిపోయి సరుకుల కోసం ఎగబడడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటువంటి ఓ వీడియోను పోస్టు చేసిన ట్విట్టర్ యూజర్.. ఇలాంటి వాటిని అదుపు చేయాలంటే కర్ఫ్యూ విధించడం ఒక్కటే మార్గమేమోనని అభిప్రాయపడ్డాడు. మరో యూజర్ మోదీ ప్రకటనకు ముందు, తర్వాత రోడ్లు ఎలా ఉన్నవీ ఫొటోలు పోస్టు చేశాడు.

మరో ట్విటరాటీ గ్రోసరీ స్టోర్ ముందున్న రద్దీ ఫొటోలు పోస్టు చేశాడు. సాధారణ సమయాల్లో ఒకరిద్దరు కూడా కనిపించని స్టోర్ వద్ద ప్రస్తుతం జనాలు కిక్కిరిసిపోయారని అతడు కామెంట్ చేశాడు. మరొకరు ఏటీఎంల వద్ద ఉన్న రద్దీని, ఇంకొకరు ఢిల్లీ వికాస్‌పురిలోని ట్రాఫిక్ రద్దీ ఫొటోలను పోస్టు చేశాడు. అత్యవసర సరుకులు అందరికీ అందుబాటులో ఉంటాయని ప్రధాని హామీ ఇచ్చినప్పటికీ జనం ఇలా వేలం వెర్రిగా రోడ్లపైకి రావడం పిచ్చితనమని నెటిజన్లు మండిపడ్డారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్

ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వన్డే సిరీస్‌లలో వరుస ఓటములతో సతమతమైన టీమిండియా టీ20లో విజయభేరితో ప్రారంభించింది. శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య...

త్వరలోనే రిలీజ్ కానున్న కేజీఎఫ్-2 టీజర్

KGF 2 Teaser Release Date Confirmed ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్’ చిత్రమే. రెండేళ్ల కిందట ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్...

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES