Tuesday, March 9, 2021

Latest Posts

ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

Narendra modi says raise the public awareness

కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. కరోన ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సామాజిక దూరం పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన  బాద్యత మనపై ఉందని అని క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లను కోరారు.   వారి వారి  సామాజిక మాధ్యమాల ద్వారా వారు ప్రజలలో అవగాహన తీసుకు రావాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బిసిసిఐ అధ్యక్షుడుస సౌరప్ గంగోలి, క్రికెట్ ధీగ్జామ్ సచిన్ టెండూల్కర్, భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీతో పాటు మరో 49 మందితో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  వీరిలో 12 మందికి కోవిడ్ -19 విషయంలో వారి సూచనలు చెప్పేందుకు ఒక్కొక్కరికి మూడు నిమిషాల సమయం ఇచ్చారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజూ, సచిన్, గంగోలి, కోహ్లీ, మాజీ క్రికెట్ సారధి ధోని, స్టార్ ఓపినర్  రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, ఒలంపిలు  పీవీ సింధు, మిర్జ్  చోప్రా,  చెస్ దిగ్గజం ఛాంపియన్ విశ్వనాద్ ఆనంద్, స్ప్రింటర్  హిమాదాస్,  బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్,  వినేశ్, మరియు  షూటర్ మనుబాకర్ర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss