Sunday, May 31, 2020

Latest Posts

కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించిన విద్యార్థులు

హైదరాబాద్: విజయవాడలో కొందరు విద్యార్థులు కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించారు. పడమటలో రెండు గ్రూపులకు మధ్య ఈ వివాదం తలెత్తింది. వారు కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది....

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

పిడుగుపాటుకు ముగ్గు‌రూ మృత్యువాత

చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం...

గాంధీతో పాటు నేను పుడతా | నాథూరాం గాడ్సే

నేను హిందువును. నాకు పునర్జన్మపై నమ్మకముంది. గాంధీ హత్య కేసులో నన్ను మీరు ఉరితీసినా..వచ్చే జన్మలో గాంధీతో పాటే నేనూ పుడతాను. అప్పుడూ నేనే గాంధీని చంపుతాను అని నాథూరాం గాడ్సే తన చివరి మాటలుగా చెప్పాడు.గాంధీని ఎందుకు ద్వేషించావని అడిగినప్పుడు సన్యాసిగా నేను ఆయనను (గాంధీని) గౌరవించేవాడిని. ఎందుకంటే ఆయన ఎల్లవేళలా సత్యమే చెప్పేవాడు. అది అంత సులభం కాదు..అందుకే నేను ఆయనను గౌరవించే వాడిని..కానీ ఆయన విఫల రాజకీయ నేత అని కూడా తన చివరి మాటలుగా చెప్పాడు.

నాథూరామ్ గాడ్సే మే 19, 1910 మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందు రాష్ట్ర అను వారపత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేశాడు.

భారత్ పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకించారు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 50 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథురం గాడ్సే, నారాయణ్ ఆప్తే, గోపాల్ గాడ్సే మరి కొందరి సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకు లొంగిపోయాడు. దీని ఫలితంగా నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న హర్యానాలోని అంబాలా జైలులో ఉరితీశారు.

స్వతంత్ర భారతదేశంలో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే. గాంధీ పుట్టిన దేశంలోనే గాడ్సే కూడా పుట్టాడు. మరి మనం గాంధీ జీవితం గురించి చదవడం ఎంత ముఖ్యమో.. గాడ్సే జీవిత చరిత్ర చదవడం కూడా అంతే ముఖ్యం. మనం నిజం మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చాక గాంధీ బతికేది పది సంవత్సరాలు మాత్రమే కావచ్చు..దీనికి కారణం ఆయన వయస్సు. కానీ గాడ్సే త్యాగం చేసిన జీవితకాలం సుమారుగా 50 సంవత్సరాలు. మరి ఎవరు ఇంత జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయగలరు.

గాడ్సే గాంధీని చంపాలి అనుకునే దానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని తెలిసే తానే స్వయంగా సంఘ కార్యక్రమాలు నుంచి తప్పుకున్నాడు. గాడ్సేలో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది ఆర్ఎస్ఎస్ భావజాలమే. అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ కి దూరంగా ఉండడమే మేలని ఆయన దూరమయ్యాడు. గాంధీజీ బతికి ఉంటే కాశ్మీర్ పాకిస్తాన్ కి ధారాదత్తం చేస్తాడు అనే భావనలోనే గాడ్సే గాంధీని చంపాడు. అప్పటి మన ప్రధాని నెహ్రూ మరియు పాకిస్తాన్ ప్రధాని జిన్నా కుట్ర పన్నుతున్నారని.. దీనికి గాంధీజీ మద్దతు దొరికితే పాకిస్తాన్ కు కాశ్మీర్ ఇస్తారని..అప్పుడు మనం కోల్పోతాం అనే ఆలోచనలు ఉన్నాడు గాడ్సే.

అంతేకాదు అఖండ భారతాన్ని చీల్చడం ఇష్టంలేని గాడ్సే.. దానిని ఎలాగైనా భగ్నం చేయాలని దీనికి గాంధీజీని హత్య చేయడమే ఉత్తమ నిర్ణయంగా భావించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. గాడ్సే కుటుంబానికి అతని ఆధారం.. కానీ ఆయనకు దేశ భవిష్యత్తు ముందు తన కుటుంబ సమస్య చాలా చిన్నదిగా కనిపించింది. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అయి..గాంధీజీని 1948లో జనవరి 30 న సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాలకు నివాసంలో చంపాడు. మరి గాంధీజీని చంపిన తర్వాత గాడ్సే పారిపోవాలని చూడలేదు. గాంధీ చనిపోగానే మొదట ఎక్కువగా రోదించింది గాడ్సే నే. గాడ్సే త్యాగం మరువరానిది.. తన ప్రాణాల్ని భారతమాత కోసం ఇచ్చిన త్యాగమూర్తి. అందరూ ఎప్పుడూ గాడ్సేని గాంధీని చంపిన ఒక దుర్మార్గుడు గానే చూస్తారు కానీ తను ఎందుకు గాంధీజీని చంపాడు అనేది ఎవరూ ఆలోచించరు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు అనేది సహజం. అందుకే మనం ఎప్పుడైనా ప్రతి ఒక్కరితోనూ రెండు కోణాలను చూడాలి.

 

ఇది కూడా చదవండి: మాతృ దినోత్సవం వెనుక దాగి వున్న అసలు కథ ఏమిటి… ??

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించిన విద్యార్థులు

హైదరాబాద్: విజయవాడలో కొందరు విద్యార్థులు కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించారు. పడమటలో రెండు గ్రూపులకు మధ్య ఈ వివాదం తలెత్తింది. వారు కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది....

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

పిడుగుపాటుకు ముగ్గు‌రూ మృత్యువాత

చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం...

Don't Miss

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

సర్వర్లుతో ప్రజల ఇకట్లు

రాష్ట్రంలో ప్రజలకు ఈ కరోన కారణంగా లాక్ డౌన్లో ఉండటం వల్ల  వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటామని, ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకుండా చెర్యాలు చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ...

కరోనా రోగులకు వీడియో కాల్ సౌకర్యం

Video Call Facility for Corona Patients కరోనా మహమ్మారి సోకి ఆసుపత్రులలో చేరి,ఐసోలేషన్ లలో ఉంటున్న వాళ్ళ దగ్గరికి ఫామిలీ మెంబర్స్ ఎవరినీ అనుమతించని కారణంగా మానసికంగా దెబ్బతింటున్నారు. దీన్ని గుర్తించిన అహ్మదాబాద్...

టి‌టి‌డి భూముల వేలం ఆపాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ఖండించిన టి‌టి‌డి భూముల అమ్మకం విషయం పై ప్రభుత్వం స్పదించింది. తక్షణమే టి‌టి‌డి దేవస్థాన భూముల వేలం ఆపవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు...

మొదలైన దేశీయ విమాన సర్వీసులు

కరోనా వలన గడచిన 60 రోజుల్లో మూత పడిన విమాన సర్వీసులు ఈరోజు మొదలవ్వనున్నాయి. కాగా విదేశీ విమాన సర్వీసులు కాకుండా దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతించింది భారత ప్రభుత్వం. అయితే...

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Must See :Latest Trendy Pictures of Heroines

దేశ ద్రోహం కింద ఎమ్మెల్యే అరెస్టు

AIDUF MLA Aminul Islam arrested for controversial remarks కరోనా వైరస్ వ్యాప్తి, క్వారంటైన్ కేంద్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేసిన...