Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

ఇండస్ట్రీకి లాక్ డౌన్ దెబ్బ  – మార్పులు ఖాయమా 

National lockdown impact on cinema industry:

కరోనా దెబ్బకు  దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఇంటికి పరిమితం అయ్యారు. ఇక  ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్క సంస్థపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లాక్ డౌన్ తర్వాత పరిస్థితి గురించి అందరూ చర్చిస్తున్నారు. ముఖ్యంగా  ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇది కొత్త మార్పులకు దారితీయవచ్చు.  లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు ప్రజలు వెళ్లినా యావరేజ్ సినిమాల కు ఇక కాలం చెల్లినట్టే అంటున్నారు.  వాస్తవానికి  సంక్రాంతి సినిమాలు ‘అల వైకుంఠపురములో’.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలను ఎగబడి చూసిన ప్రేక్షకులు ఆతర్వాత  ‘డిస్కో రాజా’.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాలను పూర్తిగా రిజెక్ట్ చేసేసారు.

సామాజిక దూరం పాటించాలన్న మాట బాగా వినిపిస్తున్న నేపథ్యంలో  ‘లిప్ లాక్ లు వంటివాటితో నింపేద్దామనుకుంటే రిజెక్ట్ కావచ్చు. మొత్తానికి ఇండస్ట్రీలో పెనుమార్పులు తధ్యంఅంటున్నారు.  దీన్ని బట్టి  ఫ్యూచర్ లో సాధారణ సినిమాలను పట్టించుకునే ఛాన్స్ లేదు. ముఖ్యంగా  చిన్న సినిమాల కోసం ప్రేక్షకుల థియేటర్ల మొహం చూస్తారన్న గ్యారంటీ అయితే లేదు.ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ గా నెట్ ఫైల్క్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, ఎంఎక్స్ ప్లేయర్, సన్ నెక్స్ట్ లాంటి ప్లాట్ ఫామ్స్ డైరెక్ట్ రిలీజ్ చేయవచ్చు. ఇక ఈ ఓటీటీ ప్లేయర్స్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్మాతలకు ఓ ప్యాకేజ్ కింద చెల్లించే ఆకవకాశాలు కూడా ఉన్నాయని టాక్.  నిర్మాతలు కూడా సంప్రదాయ పద్ధతుల్లో థియేటర్లలోనే తమ సినిమాలను విడుదల చేయొచ్చు.

థియేటర్లకు ఓపెన్ చేసిన తర్వాతప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.. నాని ‘వి’ లాంటి సినిమాల వచ్చే ప్రేక్షకుల సంఖ్య, కలెక్షన్లను బట్టి నిర్మాతల్లో టెస్ట్ మారవచ్చు. రిలీజ్ కు రెడీ గా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. లవ్ స్టోరి.. నిశ్శబ్దం.. రంగ్ దే.. లాంటి సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయి అనేది ‘వి’ కి వచ్చే రెస్పాన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. నిర్మాత కోణంలో ఆలోచిస్తే థియేటర్లో , డిజిటల్ ప్లాట్ ఫామ్ లో  రిలీజ్ అయిందా అనే అంశం కంటే తమ పెట్టుబడి వెనక్కు వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా, నామమాత్రంగా ఉన్నా నిర్మాతలకు తమ పెట్టుబడి తిరిగి వచ్చే పక్షంలో థియేట్రికల్ రిలీజ్ మాత్రమే కావాలని పట్టుబట్టగా పోవచ్చు.  ఏది ఏమైనా మారిన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా  మార్పులు తధ్యమంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

భారత్‌పై దాడి చేస్తున్న మిడతలదండు

దేశాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌,...

వైస్సార్‌పై విజయమ్మ రాసిన పుస్తక ఆవిష్కరణ రేపే

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి71వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ  రాసిన ''నాలో... నాతో... వైయస్సార్‌'' పుస్తకాన్ని  ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....