Thursday, October 22, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

వచ్చేశాడు మన కొమరం భీమ్‌

కాగా చరణ్ పుట్టిన రోజు నాడు సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్...

ఏ.పి లో దొంగ సర్టిఫికటే ముఠా గుట్టు రట్టు

ఏ.పి లో దొంగ సర్టిఫికటే ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఎంతో కాస్తాపడి, పదిహేనేళ్ళు నానా తిప్పలు పడి నాలుగేళ్లుకు కానీ డిగ్రీ పట్టా రాదు.  కానీ జస్ట్ రెండు వేలు వాళ్ళ చేతిలో పెడితే ఒక్కరోజులో డిగ్రీ మీకు ఎలా కావాలంటే అలా ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సుకు డిగ్రీ పట్టా ఇచ్చేస్తున్నారు.  అయితే, ఆదివారం పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు, చీరాల, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాలలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా అడ్డంగా దొరికిపోయింది. ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. సులువుగా డబ్బు సంపాదనే మార్గంగా నిందితులు 9 రాష్ట్రాల్లో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేశారని పోలీసులు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లుగానే నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి.. 2 వేల నుంచి 5 వేల రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితులు  జంపని వెంకటేశ్వర్లు యద్దనపూడి, విశాఖపట్నానికి చెందిన బాల శ్రీనివాసరావు, సుజాత, కురిచేడు మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఈపూరుపాలానికి చెందిన కోడూరి ప్రదీప్, ఒంగోలుకు చెందిన కిష్టఫర్, ఎర్రగొండపాలానికి చెందిన వెంకటేశ్వర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కంప్యూటర్లు, పెద్ద మొత్తంలో సర్టిఫికెట్లు, మార్కుల లిస్టులు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. 5 లక్షల 47 వేల రూపాయలు నిల్వ కలిగిన బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

వచ్చేశాడు మన కొమరం భీమ్‌

కాగా చరణ్ పుట్టిన రోజు నాడు సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....