Sunday, July 25, 2021

Latest Posts

నవరత్నాలు కార్యక్రమానికి కొత్త వైస్ ఛైర్మన్‌ ని నియమించిన జగన్ ప్రభుత్వం

Navaratnalu New Vice Chairman

ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమానికి కొత్త వైస్ ఛైర్మన్‌ ని నియమించింది. ప్రధాన సంక్షేమ కార్యక్రమం అయిన నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా అంకమ రెడ్డి నాగ నారాయణ మూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. దీనిపై ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

జగన్ ప్రభుత్వం యొక్క ప్రధమ సంక్షేమ కార్యక్రమం అయిన నవరత్నాలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి,రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో నవరత్నాలు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. కాగా రాష్ట్ర స్థాయి కమిటీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. నవరత్నాలు కార్యక్రమం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం, సంక్షేమం మరియు ఇతర రంగాలను కవర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss