Monday, July 26, 2021

Latest Posts

ప్రేమకు చిహ్నం తెలుపు అంటున్న నయనతార

నయనతార.. సౌత్ ఇండియన్ లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె. ఇప్పుడు తన హోమ్ స్పేస్ ను చాలా సంతోషంగా గడుపుతుంది. కాగా ఆమె నిన్నటి ఆదివారం తన ఇంటి ఆవరణలో తీసిన ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకుంది. కాగా వికీక్లిక్క్స్ అని నేమ్ తో ప్రేమకు చిహ్నంగా తెలుగు అని టాగ్ చేసి ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడం జరిగినది. కాగా నయన్ అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. కాగా నయన్ విజ్ఞేష్ శివన్ లివింగ్ రిలేషన్ లో ఉండటం తెలిసిన విషయమే కాగా సైరా సినిమా తరువాత తెలుగులో కనిపించని ఈ భామ తెలుగులో ఎప్పుడు కనిపిస్తుందో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss