Saturday, November 28, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

నయనతార కెరీర్ కి బ్రేక్ పడనుందా

Nayanthara Next Movie Updates

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారు మన హీరోయిన్స్ . అయితే ఇది మంచిదే కానీ,  పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సరిగ్గా ఉండాలి. లేకుంటే తేడా కొట్టేస్తుంది. సరిగ్గా  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ విషయంలో ఇదే జరగబోతోందట. ఈ హాట్ బ్యూటీ  గ్లామర్ పాత్రల నుంచి కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదిగి, దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఇక ఈమెకు గల డిమాండ్ కారణంగా  దాదాపు ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటోందని టాక్. అయితే  ఆమెకు నిర్మాతల సంఘం భారీ షాక్ ఇవ్వబోతోందట.  సినీ వర్గాలలో కూడా ఈ మాట వినిపిస్తోంది.  
     

అయితే ఈమెకున్న డిమాండ్ మేరకు అడిగినంత రెమ్యునరేషన్  నిర్మాతలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. అయితే  ఆమె పెట్టించే ఎక్స్‌ట్రా ఖర్చులపై మాత్రం ప్రొడ్యూసర్స్ గుర్రుగా ఉంన్నారని టాక్.  నయనతార కోసం ప్రత్యేక క్యారవాన్, పర్సనల్ అసిస్టెంట్, బాడీగార్డులు, వాళ్లకు జీతాలు, మేకప్‌మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కారు డ్రైవర్ జీతం  ఇలా అన్నీ  నిర్మాతే భరించాలట. . నయనతార ఒక రోజు షూటింగ్‌కి వస్తే చాలు, అదనంగా రోజుకు రూ. 60 నుంచి 70 వేల దాకా నిర్మాత జేబు లోంచే ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసిందట.  చివరకు   ప్రియుడు వస్తే కూడా   ఆ ఖర్చు  నిర్మాతలకే  పడుతోందట.   అందుకే నిర్మాతల మండలిలో ఆమె ఖర్చుల గురించి చర్చ సాగుతోందట.

Also watch: రేపే వైతరుణి రాణా సినిమా ఆడియో విడుదల

  ఇంతకుముందు నిర్మాత రాజన్ కూడా నయనతార పారితోషికం గురించి మాట్లాడి చర్చకు తెరలేపారు. పారితోషికం చర్చ రావడంతో నిర్మాతలంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించుకున్నట్లు టాక్.  క్యారవాన్, ఇతర ఖర్చులన్నీ హీరోయిన్ పారితోషికం నుంచే పెట్టుకునే నిబంధన తీసుకురావాలని చూస్తున్నారట. లేకుంటే  ఇతర హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ నుంచే ఖర్చులను భరించాల్సిన నిబంధన పెట్టేస్తారని భయపడుతున్నారట. ఇప్పటికే ఒకటి, రెండు సినిమాలు రెడీగా ఉన్న  నయన్ కి  ఈ  ఆరోపణల వల్ల కెరీర్‌ చిక్కుల్లో పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...