Tuesday, September 22, 2020

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

సీతాకోక చిలుక ఫీల్ తో ‘ఉప్పెన’

Uppena-Nee Kannu Neeli Samudram song launched by koratala siva

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న ‘ఉప్పెన’ చిత్రం పాటను సూపర్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటను కొరటాల శివ సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు.శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్ అలీ ఆలపించారు.ఈ కార్యక్రమంలో సుకుమార్, వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు పాల్గొన్నారు.

ఈసందర్బంగా కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘ఈ వేసవికి ఇంతకంటే చల్లనైన, చక్కనైన సినిమా రాదనేది నా ప్రగాఢ నమ్మకం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ ఫస్టాఫ్ ఒకసారి, సెకండాఫ్ ఒకసారి చెప్పాడు. అతను కథ చెప్పిన విధానం, ఆ డీటైలింగ్ చూసి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని అప్పుడే అనిపించింది. ప్రతి ఫ్రేమ్‌ను తను ముందే చూశాడు. నాకు తెలిసి ఇంత చక్కని విలేజ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదు. నన్ను బాగా ఇన్ స్పైర్ చేసిన సినిమా ‘సీతాకోకచిలక’. అది నా చిన్నతనంలో వచ్చింది. నిజాయితీగా చెబుతున్నా.. అలాంటి ఫీల్ ఉన్న సినిమా ‘ఉప్పెన’ అని నేను నమ్ముతున్నా’అని చెప్పాడు.

‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ చాలా బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పాల్సింది ఏముంటుంది! కథకు దేవి మ్యూజిక్ తోడైతే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది. వైష్ణవ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ వండర్‌ఫుల్. చాలా చార్మింగ్‌గా ఉన్నాడు. అతను స్క్రీన్ మీద కనిపిస్తుంటే, పక్కన అందమైన హీరోయిన్ ఉన్నా సరే, కళ్లు అతని వైపే ఉంటున్నాయి. వైష్ణవ్‌కు ఇంతకంటే బెటర్ డెబ్యూ రాదనుకుంటున్నా. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు పనిచేసిన అందరు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు. ‘ఉప్పెన’ పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని కొరటాల శివ పేర్కొన్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...