Wednesday, December 1, 2021

Latest Posts

భారత్ కి గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా

Neeraj Chopra Wins Gold Medal For India

టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా దేశానికి మొదటి గోల్డ్ మెడల్ ని అందించాడు. జావెలిన్ త్రో ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి భారతదేశానికి అథ్లెటిక్స్ లో మొదటి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 23 ఏళ్ల చెక్ రిపబ్లిక్ ద్వయం జాకుబ్ వాడ్లెచ్చ్ మరియు విటెజ్‌స్లావ్ వెస్లీ పై విజయం సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించడం కోసం 87.58 మీటర్ల మార్క్ ని సందించి విజయం సాధించాడు నీరజ్ చోప్రా.

ఇది టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకం కాగా, 2008 లో బీజింగ్‌లో అభినవ్ బింద్రా మొదటి వ్యక్తిగత గోల్డ్ మెడల్ ని సాధించగా ఇది రెండోవది గా నిలిచింది. ఈ గోల్డ్ మెడల్ తో భారత్ ఈ సంవత్సరం జరుగుతున్న ఒలింపిక్స్ లో 7 మెడల్స్ ని సాధించి అత్యధిక మెడల్స్ రికార్డ్ ని సృష్టించింది. భారత్ 2012లో లండన్ గేమ్స్‌లో ఆరు పతకాలు సాధించింది.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss