Sunday, September 20, 2020

Latest Posts

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్...

ముంబై Vs చెన్నై లో దుమ్మురేపిన రాయుడు

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్...

కరోనా ఎఫెక్ట్….న్యాయవాదులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

న్యూఢిల్లీ: కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. ఇప్పుడు ఆ మార్పు న్యాయ వ్యవస్థ వేషభూషలను తాకింది. జడ్జీలు, న్యాయవాదులు ఇక నల్లకోటును చిలుక్కొయ్యకు తగిలించాల్సిందే. కనీసం కరోనా వైరస్ ఉన్నంత వరకు. నల్లకోటు, నల్ల గౌను వేసుకోవద్దని, త్వరలో కొత్త డ్రెస్ కోడ్ ప్రకటిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబడే చెప్పారు.

బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తెల్లషర్టులు, నెక్‌బ్యాండులతో బెంచ్ మీదకు వచ్చారు. నల్లకోట్లు, గౌన్లు పక్కన పెట్టండి. వాటితో వైరస్ త్వరగా పట్టుకుంటుంది అని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బోబడే అన్నారు. అంతేకాదు కరోనా విపత్తు సమసిపోయే వరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ దీన్ని అనుసరించాలని సూచించింది. వైద్య నిపుణుల సూచనల మేరకు… కొవిడ్‌-19 వ్యాప్తిని నిలువరించేందుకు సంప్రదాయ కోట్లు, గౌన్లను ధరించవద్దు. విచారణ సమయంలో న్యాయవాదులు ఎలాంటి డిజైన్లు లేని తెలుపు చొక్కా/సల్వార్‌-కమీజ్‌/తెల్ల చీర, తెలుపు రంగు నెక్‌ బ్యాండ్‌ను ధరించాలి అని అందులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: వలస కూలీల పైకి దూసుకెళ్లిన బస్సు ..ఆరుగురు మృతి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్...

ముంబై Vs చెన్నై లో దుమ్మురేపిన రాయుడు

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....