New hantavirus identified in china:
కరోన వైరస్ లాంటి మహమ్మారి ని మరిచి పోకముందే చైనా కు మరో కొత్త వైరస్ వచ్చినట్లు ఆ దేశం తెలియ జేసింది. ఈ వైరస్ అప్పుడే ప్రభావం చూపుతునట్లు ఆ వైరస్ పేరు హాంటా అని తెలిపారు. హాంటా వైరస్ సోకడం వల్ల యౌనాన్ లోని ప్రావిన్స్ లో ఒక వ్యక్తి మరణించగా అతని తోపాటుగా ప్రయాణించిన వారి అందరికీ టెస్ట్లు నిర్వహించగ వారి రిపోర్ట్స్ ఇంకా రవాల్సిఉంది.
హంటా వైరస్ సోకిన కొద్ది గంటల వ్యవధి లోనే అతడు మరణించాడు. దీనితో చైనా వాసులు మరింత బయాందోళనకు లోనూ అవుతునారు.