Home వైరల్ ఏ‌పిలో లాక్ డౌన్ సడలింపు

ఏ‌పిలో లాక్ డౌన్ సడలింపు

New Lockdown Rules in AP, Andhra Pradesh Lockdown Rules, Lockdown Rules in AP, AP Shops To Open, AP Allows Shops To OPen, Andhra Pradesh New Lockdown Rules, 99Telugu

లాక్ డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా మరి కొన్ని వెసులుబాట్లు కల్పించనున్న ఏపీ ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహాణకు కసరత్తు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న లాక్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయం. ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అన్ని రకాల దుకాణాల తెరిచే ఉంచేలా సడలింపునకు ప్రణాళికలు.

సరి బేసి సంఖ్యలో దుకాణాలు విభజించి కార్యాకలాపాల నిర్వహాణకు ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం. ప్రభుత్వం సూచించే విధంగా దుకాణాలను క్రమపద్దతిలో తెరుచుకునేలా చూసే బాధ్యతలను స్థానిక కార్పోరేషన్లు మున్సిపాల్టీలకు అప్పగింత. కేంద్ర సూచనల మేరకు సొంత వాహానాల నియంత్రణకు ప్రణాళిక. ఏపీ-తెలంగాణ మధ్య స్వస్థలాలకు వెళ్లే వారిని రోజుకు పరిమిత సంఖ్యలో అనుమతించే అంశంపై ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.

Exit mobile version