Monday, October 19, 2020

Latest Posts

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

తారక్ కి మరో 4 రోజుల్లో సర్ప్రైస్ ఇవ్వనున్న రామ్ చరణ్

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న RRR మూవీ నుంచి తన లుక్ మరియు ఇంట్రడక్షన్ తారక్ స్వయంగా తానే వాయిస్ ఓవర్ చెప్పి మరీ విడుదల చేయడం జరిగినది....

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రజలను ఆకర్షించడానికి మెట్రో ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.అన్ని రకాల సంస్థలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఎంతోమందిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ పండుగ సీజన్లో వివిధ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లతో ప్రజలందరికీ నిజమైన పండుగ అని చెప్పాలి. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయాణికులు అందరికీ శుభవార్త తెలిపింది. ఈనెల 17 నుంచి 31 వరకు స్మార్ట్ కార్డ్, పేపర్, డిజిటల్ క్యూఆర్ టికెట్లపై ఏకంగా 50 శాతం తగ్గింపు ఇచ్చేందుకు నిర్ణయించింది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల వల్ల నగరం లో మొత్తం రోడ్డు దెబ్బతిన్న నేపథ్యంలో ఎక్కువమంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక ఈ పండుగ సీజన్లో మెట్రో ప్రయాణాన్ని ప్రజలందరికీ మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకొని అందరికీ ఇలాంటి తరహా రాయితీలను ప్రకటిస్తున్నట్లు మెట్రో యం.డి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. ఇది మెట్రో ప్రయాణికులు అందరికీ పండగ ట్రీట్ లాంటిది అనే చెప్పాలి.

అయితే ఈ ఆఫర్లు అక్టోబర్ 17 నుంచి వర్తించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం,14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం,20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం,30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే… 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

తారక్ కి మరో 4 రోజుల్లో సర్ప్రైస్ ఇవ్వనున్న రామ్ చరణ్

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న RRR మూవీ నుంచి తన లుక్ మరియు ఇంట్రడక్షన్ తారక్ స్వయంగా తానే వాయిస్ ఓవర్ చెప్పి మరీ విడుదల చేయడం జరిగినది....

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...