Thursday, May 13, 2021

Latest Posts

భారత్ కు మోదీ సప్తపది

New set of Saptapadi PM Modi’s coronavirus lockdown speech

భారత్ కు మోదీ సప్తపది:

1.వయసుపై బడిన పెద్ధ వాళ్ళను కోవిడ్ బారి నుండి కాపాడుకోవాలి.

2.అత్యవసర విధుల లో వున్న వారిని గౌరవించాలి.

3.పేదలకు అన్నార్తుల కు సహాయం చేయాలి.

4.ఏ ప్రైవేట్ సమస్త ఉద్యోగులపై వేటు వేయద్దు.

5.రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి .

6.ఆరోగ్యసేతు ఆప్  ని డౌన్లోడ్ చేసుకోండీ సురక్షితంగా, ఆరోగ్యంగా వుండండి .

7.బౌతిక ధూరం పాటించాలి కరోనా ని తరిమివేయాలి .

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss