Monday, July 6, 2020

Latest Posts

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్న కరోననే

‌కరోనా వైర‌స్ వ్యాప్తితో  ఇప్పుడు ప్రపంచ  దేశాల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది.ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ  నుంచి క‌రోనా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌ ఇప్పుడు  క‌రోనా వైర‌స్  లక్షణాలు ఎప్పటికీ...

న్యూజీలాండ్ భారత్ రెండో టెస్ట్ – తడబడిన భారత్ జట్టు 242 కె ఆల్ అవుట్

న్యూజీలాండ్ భారత్ రెండో టెస్ట్ – తడబడిన భారత్ జట్టు 242 కె ఆల్ అవుట్

 భారత్ న్యూజీలాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ శనివారం మొదలయ్యింది. టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టాస్ గెలిచి న్యూజీలాండ్ బౌలింగ్ వేయగా టీం ఇండియా బాటింగ్ కు దిగింది. టాప్ ఆర్డర్ కుదుట పడటానికి కొంచెం సమయం పట్టగా ప్రధ్విషా, పుజారా, విహారి, ముగ్గురు అర్ద శతకాలతో రాణించారు. సారధి విరాట్ కోహ్లీ (3) ఈసారి కూడా విఫలమయ్యాడు. టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 194 పరుగులతో నిలిచిన భారత్ ఆ తర్వాత కివీస్ బౌలర్ జెమీసన్ ధాటికి వెనువెంటనే వికెట్లు సమర్పించుకుంది.

   కివీస్ గడ్డపై తొలి అర్ధ శతకం నమోదు చేసిన ఛెతేశ్వర్ పుజారా (54, 140 బంతుల్లో; 6;4) 56వ ఓవర్లో జెమీసన్ బౌలింగ్లో వాట్లింగ్కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రెండు బౌండరీలతో మెరుపులు మెరిపించిన పంత్(12) కూడా జెమీసన్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. 58వ ఓవర్ చివరి బంతికి ఉమేశ్ యాదవ్ పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. 60వ ఓవర్లో రవీంద్ర జడేజా కూడా జెమీసన్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఈ నాలుగు వికెట్లు జెమీసనే తీయడం విశేషం. కివీస్ బౌలర్లలో జెమీసన్ 5, బౌల్ట్, సౌథీ చెరో రెండు వికెట్లు తీయగా, వాగ్నెర్ ఒక వికెట్ తీశాడు

  న్యూజిలాండ్​ యువ పేసర్​ జేమిసన్​ కెరీర్​లో తొలిసారి ఇన్నింగ్స్​లో 5 వికెట్ల ఘనత సాధించాడు. కేవలం 45 రన్స్​ మాత్రమే ఇచ్చి ఈ ఫీట్​ అందుకున్నాడు. టిమ్​ సౌథీ(2/38), బౌల్ట్​(2/89),వాగ్నర్​(1/29) రాణించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 194 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. టీ విరామం తర్వాత వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. చివరి ఐదు వికెట్లకు కోహ్లీసేన 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరలో షమి రెండు సిక్సులతో ఆకట్టుకున్నాడు. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్న కరోననే

‌కరోనా వైర‌స్ వ్యాప్తితో  ఇప్పుడు ప్రపంచ  దేశాల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది.ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ  నుంచి క‌రోనా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌ ఇప్పుడు  క‌రోనా వైర‌స్  లక్షణాలు ఎప్పటికీ...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...