Thursday, December 2, 2021

Latest Posts

మాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది – నిహారిక భర్త

Niharika husband Chaitanya clarification on apartment issue

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య అపార్ట్ మెంట్ఖ గొడవపై క్లారిటీ ఇచ్చారు. గొడవకు గల కారణాలను తెలిపారు. చైతన్య మాట్లాడుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ లో తము నివాసం ఉంటునట్లు, అదే అపార్ట్ మెంట్ లో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకోని ఇందులో ప్రొడక్షన్, ఆఫీసు పని నిమిత్తానికి మాత్రమే దానిని ఉపయోగిస్తు నట్లు తెలిపారు. కానీ అపార్ట్ మెంట్ వాసులకు ప్లాట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతోనే గొడవ జరిగిందన్నారు. తాను ఆఫీసు పర్పస్ గా తెసుకున్తునట్లు, కమర్షియల్ పర్పస్ కాదని ఓనర్ కు ముందుగానే చెప్పమని చైతన్య అన్నారు.

ఈ విషయం తెలియక అపార్ట్ మెంట్ అసోసియేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. కాగా గురువారం 25 మంది డోర్ బాదడంతో తాను మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ నాపై కేసు నమోదైనట్లు ప్రచారం జరిగిందని ఇది అవాస్తమని పేర్కొన్నారు. గొడవపై ఇరువురం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకొన్నట్లు అటు అపార్ట్ మెంట్ వాసులు, తాను ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నట్లు చైతన్య తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss