NIMS as Non Corona Hospital in hyderabad
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రోజు రోజుకి కరోన కేసులు పెరిగిపోవడంతో ఉన్న హాస్పటల్స్ అన్ని కరోన పెంషట్లుతో నిండిపోవడంతో సాధారణ పెంషట్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం వారు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక హాస్పటల్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నాన్ కరోన హాస్పిటల్గా హైదరాబాద్ నిమ్స్ లో ఇకపై సాధారణ కేసులను మాత్రమే ట్రీట్ చేయున్నట్లు తెలిపారు . అవుట్ పేషెంట్ విభాగంలో రోజుకి కనీసం రెండు వేల మందికి దాకా వైద్యమ్ చేయునున్నట్లు ప్రకటించారు.