Home రాజకీయం నాన్ కోరోనా హాస్పిటల్ గా నిమ్స్

నాన్ కోరోనా హాస్పిటల్ గా నిమ్స్

NIMS as Non Corona Hospital in hyderabad

ప్రస్తుతం  ఉన్న పరిస్థితులలో  రోజు రోజుకి కరోన కేసులు  పెరిగిపోవడంతో  ఉన్న హాస్పటల్స్ అన్ని కరోన పెంషట్లుతో నిండిపోవడంతో సాధారణ పెంషట్లు  ఇబ్బందులు  ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం వారు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక హాస్పటల్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నాన్ కరోన  హాస్పిటల్గా  హైదరాబాద్ నిమ్స్ లో ఇకపై సాధారణ కేసులను మాత్రమే ట్రీట్  చేయున్నట్లు తెలిపారు .  అవుట్ పేషెంట్ విభాగంలో రోజుకి  కనీసం రెండు వేల మందికి  దాకా వైద్యమ్ చేయునున్నట్లు  ప్రకటించారు.

Exit mobile version