Tuesday, January 25, 2022

Latest Posts

మహిళలకు అక్కడ ప్రవేశం లేదు

Niray Mata temple Update

ఛతీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పై కొలువైన నిరయ్‌ మాతా అమ్మ చాలా ప్రత్యేకతలు కలిగిన అమ్మవారు. ఈ అమ్మవారి దేవాలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం సంవత్సరంలో కేవలం ఐదు అంటే ఐదు రోజులే తెరిచి ఉంచుతారు. అంతేకాదు ఈ అమ్మవారు మహిళే అయినా ఈ గుడిలోకి మహిళల నిషేధం.

కానీ ప్రతి ఏడాది తెలుగు మాసాల లెక్కప్రకారం ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉ.9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరిగి వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు. అయితే సమయం తక్కువ ఉండడంతో ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. దీంతో సంవత్సరమంతా వేచి ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి ఈ ఐదురోజులు భారీగా తరలివస్తారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss