Thursday, May 13, 2021

Latest Posts

స్వీయ ఆధారిత భారతం ప్యాకేజీని ప్రకటించిన నిర్మలా సీతా రామన్

మోడి ప్రకటించిన ఆర్దిక ఉద్దీపన ప్యాకేజ్ ను విడుదల చేశారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్.  భారత్ ఆర్దికంగా పుంజుకునే వరకు ఈ సంస్కరణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈరోజు ఎం‌ఎస్‌ఎం‌ఈ ల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఒక్కోక్కటిగా ఆర్ధిక ప్యాకేజ్ వివరాలను ఒక్కో రోజు విడదల చెయ్యడం జరుగుతుంది.

వాటిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం మూడు లక్షల ప్యాకేజ్ ను ప్రకటించారు. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఈ రోజు 15 చర్యల్ని ప్రకటించడం జరిగింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా  ఎం‌ఎస్‌ఎం‌ఈ లకు రుణాలు మంజూరు చెయ్యబోతున్నట్టు తెలిపారు. అక్టోబర్ వరకు ఎం‌ఎస్‌ఎం‌ఈ లకు ఋణ సదుపాయం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss