Monday, July 26, 2021

Latest Posts

నితిన్ సినిమాను ఫ్యాన్సీ రేటుకు కొన్న హాట్ స్టార్

Nithin Movie Maestro Sold To Hotstar

నితిన్ నటించిన మాస్ట్రో చిత్రం ఓటిటీలో ప్రత్యక్షంగా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కోసం భారీ గానే వెచ్చించింది హాట్ స్టార్. ఈ సినిమాను 32 కోట్లు పెట్టి తీసుకుంది ఈ ఓటిటీ సంస్థ. ఇది కాకుండా, ఆడియో హక్కులు మరియు హిందీ డబ్బింగ్ హక్కులను ఇంకా అమ్మాల్సి ఉంది.

హిందీ హిట్ చిత్రం అందాధున్ సినిమా ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. సుమారు 29 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అయినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు 32 కోట్లకు అమ్ముడుపోవడంతో సినిమా లాభాల భాట పట్టినట్లు తెలుస్తుంది.  ఈ సినిమాను సుధాకర్ రెడ్డి నిర్మించగా మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఆగస్టు రెండవ వారంలో ఈ ప్లాట్‌ఫాం పై విడుదల కావచ్చు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss