Sunday, June 13, 2021

Latest Posts

డ్రెస్ ను వేలం పెట్టిన నిత్యామీనన్

కరోనా రోజు రోజుకు విజ్రాంబిస్తున్న  తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను కూడా పొడిగిస్తునే వస్తుంది. దాంతో చాలా మందికి ఆర్దిక ఇబ్బందులకు గురి అవ్వుతున్నారు. వారికి సహాయం అందించడానికి కొందరు సెలబ్రిటీస్ తమ వంతు విరాళం ప్రకటిస్తున్నారు. ఈ నేపద్యంలో కరోనా బాధితులకు సహాయం చేయడం కోసం నిత్యామీనన్ కూడా ముందుకు వచ్చారు.

కరోనా బాధితులకు సహాయం చేయడం కోసం “లాక్మే ఫ్యాషన్ వీక్” లో తాను ధరించిన డ్రెస్ ను వేలం వేస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును కరోనా బాధితుల సహాయం కోసం అందజేస్తానని అయితే ఈరోజు నుండి ఈ వేలం మొదలవుతుందని తెలిపారు. మరి దానిని ఎవరు సొంతం చేసుకుంటారో, ఎంతకూ తీసుకుంటారో వేచిచూడాలి.

ఇది కూడా చదవండి: ఇదో కొత్త అనుభవం – రమ్యకృష్ణ

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss