Wednesday, December 1, 2021

Latest Posts

గ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీ పద్దతిలో మార్పులు

గ్యాస్ సిలిండర్ హోమ డెలివరీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశివనట్లు తెలుస్తుంది.  గ్యాస్ సిలిండర్లలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ కొత్త హోమ్ డెలివరీ వ్యవస్థకు డీఏసీ అంటే డెలివరీ అథంటికేషన్ కోడ్ (డీఏసీ) అని పేరు పెట్టారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డీఏసీ మెసేజ్ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెబితే అప్పుడే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతవరకు కోడ్ మీ వద్దనే ఉంటుంది.  ఒకవేళ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు వారి మొబైల్ నెంబర్‌ను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్టర్ చేసుకోకపోతే డెలివరీ బాయ్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో ఒక యాప్ ఉంటుంది, దీని ద్వారా వినియోగదారులు అప్పటికప్పుడు మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss