Thursday, December 2, 2021

Latest Posts

రామప్ప ఆలయానికి ముప్పు రానివ్వం

No threat to ancient Ramappa temple

రామప్ప గుడి కి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని కొన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం కూడా వాటిల్లనియమని, గుడి పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని, దీనిపై అవాస్తవాలు నమ్మవద్దని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. కాగా రామప్ప ఆలయ సమీపంలో ఉన్న చరిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్‌ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలంగాణ సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, హెరిటేజ్‌ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో యునెస్కో సూచించిన గైడ్‌లైన్స్‌పై, డిసెంబర్‌ 2022లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలులిచ్చారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss