Monday, March 1, 2021

Latest Posts

అడల్ట్ స్టార్ గా కనిపించనున్న నోయల్ మాజీ భార్య

ప్రముఖ సింగర్ నోయెల్ సీన్ భార్య ఈస్టర్ కొద్ది రోజుల క్రితమే విడిపోయారు. అయితే ఈమె సునీల్ హీరోగా తెరకెక్కిన భీమవరం బుల్లోడు సినిమాలో కథానాయికగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళైన కొద్ది రోజులకే నోయల్ బిగ్ బాస్ సీజన్ 4కు వెళ్ళటానికి ముందే వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే వీరిద్దరిదీ ప్రేమ వివాహం కావడం కొస మెరుపు.

టాలీవుడ్ లో చాలాకాలం తరువాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ క్రైమ్ థ్రిల్లర్ ను ఎంచుకోవటం విశేషం. అయితే హీరోయిన్ అనే పేరుతోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈస్టర్ నోరోన్హా ఒక పోర్న్ స్టార్ గా నటించనుందట. హాట్ గా బోల్డ్ గా ఈస్టర్ నోరోన్హా కనిపించనున్న ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారట. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈమె ఎందుకు ఇలా చేస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

  • కరెంట్ ఖర్చు కూడా రాలేదు విజయ్ మాస్టర్ కి

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss