Monday, April 19, 2021

Latest Posts

ఎన్.పి.ఆర్ వాయిదా

npr postponed due to 21 days lockdown:

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉండటమే కాకుండా, ఇంటి ఇంటికి అధికారులను పంపడం వల్ల ప్రాణాంతక వైరస్ వచ్చే ప్రమాదం ఉండతో, కరోనావైరస్ వ్యాప్తి మరియు 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ దృష్ట్యా, 2021 జనాభా లెక్కల మొదటి దశను మరియు  ఎన్.పి.ఆర్ ల నవీకరణను ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరుకు జనాభా లెక్కలను నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసినదే. అస్సాం మినహా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా లెక్కల 2021 యొక్క మొదటి దశతో పాటు ఎన్‌పిఆర్ నవీకరణ కూడా చేయవలసి ఉంది. కానీ కరోనా దృష్ట్యా జనాభా లెక్కలు మరియు ఎన్‌పిఆర్  రెండింటినీ వాయిదా వేయాలని ఒక ప్రకటనలో తెలీయజేసింది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss