Monday, April 19, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ బర్త్ డే గిఫ్ట్ విడుదల చేయబోము – ఆర్‌ఆర్‌ఆర్ టీమ్

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ లో ఎన్‌టి‌ఆర్ పుట్టిన రోజున మంచి కనువిందు చేస్తారేమో అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ మిగిలింది. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఫస్ట్ లుక్ విడుదల చెయ్యట్లేదు అని మూవీ టీమ్ చెప్పింది. ఈ మేరకు “ఎక్కువ సమయం”లాక్ డౌన్” కావడంతో పని నిలిచిపోయింది.

మేము మా వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్‌టి‌ఆర్ పుట్టినరోజున మీకు అందరికీ కనువిందు చేయలేము! కాబట్టి, మేము ఈ కారణం వలన ఫస్ట్ లుక్ లేదా వీడియోను విడుదల చేయడం లేదు. ఎన్‌టి‌ఆర్ పుట్టినరోజు కోసం ఏదో ఒక వీడియో లేక ఫస్ట్ లుక్ ను హడావుడిగా విడుదల చెయ్యదలచుకోలేదు!  ఈ సినిమా నుంచి ఏ వార్తయినా మీ వద్దకు వచ్చినప్పుడల్లా, ఇది మనందరికీ అతిపెద్ద పండుగ అవుతుందని అనుకుంటున్నాము!” అని మూవీ టీమ్ ట్విటర్ ద్వారా తెలియచేసింది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss