Wednesday, August 12, 2020

Latest Posts

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

పుల్వామాలో ఎన్ కౌంటర్

జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలోని కంరాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతాదళాలు బుధవారం తెల్లవారుజామున గాలింపు చేర్యాలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

తారక్ వద్దనుకున్న సినిమాలు సూపర్  హిట్  అయ్యాయి ….

మనం ఒక్కోసారి సరిగ్గా అంచనా వేయకపోతే దాని ప్రభావం తర్వాత తెల్సి అయ్యో అనుకుంటాం. సినిమా హీరోలు కూడా అంతే. తాము వదులుకున్న సినిమాలు ఎవరో తీసి సూపర్ హిట్ కొడితే చాలా బాధగానే ఉంటుంది. అసలు విషయంలోకి వెళ్తే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అయితే తారక్ కి కథ  చెప్పాక, అతడు నో చెబితే,వేరేవాళ్లతో తీసినప్పుడు అది హిట్ అవుతూ వచ్చాయట. అందుకే తారక్ నో చెప్పాడంటే,మన పంట పడినట్లేనని కొందరు దర్శకులకు సెంటిమెంట్ అయిందట.

కొరటాల శివ తానూ రూపొందించిన శ్రీమంతుడు కథను తారక్ కి వివరించగా, ఇది తనకు బాగోదని అనేసాడట. దాంతో  శ్రీమంతుడు మూవీ మహేష్ బాబుతో కొరటాల శివ  తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించింది.  భద్ర సినిమా కూడా బోయపాటి ముందుగా తారక్ కి చెప్పాడట. చేయనని చెప్పడంతో  రవితేజను ఛాన్స్ వరించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే రవితేజా నటించిన కృష్ణ,కిక్ సినిమాలు కూడా ముందుగా తారక్ గడప తొక్కినవే.

ముఖ్యంగా  దిల్ సినిమా కథను తారక్ కి వివి వినాయక్ వినిపిస్తే వద్దని చెప్పాడట. అది కాస్తా నితిన్ నటించడంతో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాత రాజు ఏకంగా దిల్ రాజు అయిపోయాడు.  దర్శకుడు సుకుమార్ ఆర్య మూవీ కథను ముందుగా తారక్ కి చెప్పాడు. నో చెప్పడంతో అల్లు అర్జున్ దగ్గరకి చేరింది. ఈ మూవీ బన్నీ రేంజ్ ని అమాంతం పెంచేసింది. అలాగే సురేంద్ర రెడ్డి అతనొక్కడే కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపిస్తే నో చెప్పేసాడు. ఆ మూవీ కళ్యాణ్ రామ్ దగ్గరకి చేరి సూపర్ హిట్ అయింది. ఇలా కొందరు తారలకు కొన్ని సినిమాలు నచ్చకపోవడంతో మరొకరి దగ్గరకు చేరి హిట్ అవుతాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

పుల్వామాలో ఎన్ కౌంటర్

జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలోని కంరాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతాదళాలు బుధవారం తెల్లవారుజామున గాలింపు చేర్యాలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

రూలర్  టైటిల్ ఎవరిది – సీక్రెట్  చెప్పేసిన బోయపాటి ….

సింహా,లయన్,లెజెండ్,డిక్టేటర్ ఇలా నందమూరి బాలయ్య టైటిల్స్ అదోలా ఉన్నా, కేచిగా ఉన్నాయి. ఇందులో  సింహా,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.  అదేకోవలో   బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రూలర్ మూవీ పై ఫాన్స్ లో...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...