Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

పదివేల  మంది ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ చేతుల  మీదుగా ‘పోస్టర్‌’ సాంగ్‌ లాంచ్‌

Nuvvante Evaranta Mithrama Song poster movie:

   శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై టి.మహిపాల్‌ రెడ్డి (టిఎమ్‌ఆర్‌) దర్శకుడిగా విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత,  సోనావానే హీరో హీరోయిన్లుగా  నటిస్తున్న చిత్రం ‘పోస్టర్‌’. ఈ చిత్రంలోని రెండు సింగిల్స్‌ ఇప్పటికే విడుదలై మంచి వ్యూస్‌ రాబట్టుకున్నాయి. ఇటీవల గుంటూరులోని వివిఐటి ఇంజనీరింగ్‌ కళాశాలో పదివేల  మంది ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌తో పోస్టర్‌ చిత్రానికి సంబంధించిన ‘నువ్వంటే ఎవరంట మిత్రమా’ అంటూ సాగే మోటివేషనల్‌ సాంగ్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా  దర్శకుడు మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ…‘ఇప్పటికే మా చిత్రానికి సంబంధించిన రెండు సింగిల్స్‌, టీజర్‌ విడుదలై సినిమాకు మంచి బజ్‌ తీసుకొచ్చాయి. ఇక తాజాగా గుంటూరులో పదివేల మంది ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ చేతుల  మీదుగా ‘నువ్వంటే ఎవరంట మిత్రమా’ అంటూ సాగే మోటివేషనల్‌ సాంగ్‌ లాంచ్‌ చేశాం.

స్టూడెంట్స్‌ నుంచి పాటకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. యూత్‌ని ఉత్తేజపరుస్తూ…వారిలో నూతనోత్సాహాన్ని, స్ఫూర్తిని నింపేలా ప్రముఖ పాటల  రచయిత పెద్దాడ మూర్తి గారు సాహిత్యాన్ని సమకూర్చగా హేమచంద్రగారు తన గొంతుతో ప్రాణం పోశారు. ఇక శాండీ  అద్దంకి అద్భుతమైన బాణీలు  ఇచ్చారు. సినిమా  పనులు అన్ని   పూర్తయ్యాయి. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. పోస్టర్‌ అంటించడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి .. పోస్టర్‌ మీదకు ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది సినిమా కాన్సెప్ట్‌. సమస్యలు వస్తే  ఎదుర్కొవాలి తప్ప వాటి నుంచి పారిపోవడమో , కృంగి పోవడమో చేయొద్దు అనే సందేశాన్ని  అంతర్లీనంగా ఇస్తున్నాం ’’ అన్నారు.

ఇందులో  శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్‌,  స్వప్నిక, అరుణ్‌ బాబు, జగదిశ్వరి తదితరులు   నటిస్తున్న  ఈ చిత్రానికి  మాటలు  : నివాస్‌, సంగీతం: శాండీ అద్దంకి, కెమెరా: రాహుల్‌, ఎడిటర్‌: మార్తాండ కె వెంకటేష్‌, నిర్మాతలు  :టి.శేఖర్‌ రెడ్డి, ఏ.గంగారెడ్డి,  మరియు ఐ.జి రెడ్డి. రచన-దర్శకత్వం టి.యం.ఆర్‌.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...