Thursday, December 3, 2020

Latest Posts

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

రంగారెడ్డి లో ఘోరం…! ఏడుగురు బలి

7 Killed in Road Accident రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో...

హీరో విక్రమ్ కి బాంబు బెదిరింపులు

కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చియాన్‌ విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు...

నువ్వే కావాలి మూవీ రీమేక్ ఎలా అయిందో తెలుసా

Nuvve kavali movie Remake history

అవును నువ్వే కావాలి మూవీ 230సెంటర్స్ లో 100రోజులు, 30సెంటర్స్ లో 200రోజులు,6సెంటర్స్ లో 365రోజులు ఆడింది. నైజాం లో ఏడుకోట్ల షేర్ రికార్డ్ సృష్టించింది. అన్ని చోట్లా కల్పి 18కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ  హైదరాబాద్ థియేటర్ లో 100వ రోజు అమ్మాయిలు అబ్బాయిలతో నిండిపోయింది. సాంగ్స్ మళ్ళీ ప్లే చేయాలనీ గొడవ చేయడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. అంతలా ఈ సినిమా యూత్ లో దూసుకెళ్లింది. దాదాపు 16రెట్లు లాభాలు  సాధించి అందరినీ స్టార్స్ గా మార్చిన మూవీ నువ్వే కావాలి పేరుకి  చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ అయింది. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ మూవీని కె విజయభాస్కర్ డైరెక్ట్ చేసాడు. కోటి మ్యూజిక్ అదిరింది.

ఈ సినిమా వివరాల్లోకి వెళ్తే, .. మలయాళ మూవీ నిరం సంచలన విజయం సాధించడంతో ముత్యాల సుబ్బయ్య ,భీమినేని శ్రీనివాసరావు తెలుగు రీమేక్ హక్కుల కోసం ట్రై చేసారు. కానీ అప్పటిదాకా కేవలం  రెండు మూడు లక్షలుండే రైట్స్ ఈ సినిమాకు వచ్చేసరికి  70లక్షలు చెప్పడంతో వాళ్ళు వదిలేసారు.  అయితే జెడి చక్రవర్తికి,నిరం డైరెక్టర్ కి మంచి రిలేషన్  ఉన్నందున  అతడి ద్వారా స్రవంతి రవికిశోర్  ట్రై చేయడంతో 5లక్షలకే బేరం కుదిరింది  ముందుగా మహేష్ బాబుతో చేయాలనీ సిడి పంపితే నెలరోజులయినా  రెస్పాన్స్ రాలేదు. దాంతో సుమంత్ ని అడిగ్గా, అప్పటికే రెండు పెద్ద సినిమాల వలన కుదరలేదు. కొత్తవాళ్లతో తీయాలని ప్లాన్ చేస్తే, 75లక్షల బడ్జెట్ తేలింది.

అంత ఖర్చు భరించడం కష్టమని ,రామోజీరావు సహకారం అడిగారు. జీతం ప్లస్,20శాతం లాభం ఇస్తామని, ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో  రవికిశోర్ రెడీ అయ్యాడు. టివిలో యాడ్ చూడగా , కుర్రాడు క్యూట్ గా ఉన్నాడు ఎవరా ఆరా తీస్తే,రోజారమణి కొడుకు తరుణ్ అని తేలింది. దాంతో అతడిని ఆడిషన్స్ కి పిలిచారు. జ్వరం ఉన్నా సరే, ఆడిషన్స్ కి వచ్చి,సెలెక్ట్ అయ్యాడు. హీరోయిన్ గా రిచాను సెలెక్ట్ చేసారు. డైరెక్టర్ గా విజయభాస్కర్ ని, స్క్రిప్ట్ రైటర్ గా త్రివిక్రమ్ ని పెట్టుకున్నారు. కోటి సూపర్ హిట్  బాణీలు అందించాడు. రామోజీ ఫిలిం సిటీలో 90శాతం షూటింగ్ చేసారు.  కోటి 15లక్షలు బడ్జెట్ అయింది. 13అక్టోబర్ 2000లో 36సెంటర్స్ లో రిలీజయింది. బాగుంది అనే టాక్ తో మొదలై యమ  రేంజ్ కి వెళ్ళింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

రంగారెడ్డి లో ఘోరం…! ఏడుగురు బలి

7 Killed in Road Accident రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో...

హీరో విక్రమ్ కి బాంబు బెదిరింపులు

కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చియాన్‌ విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES

బెంగాల్ ప్రభుత్వం కర్మ్ సాథీ స్కీం

బెంగాల్ ప్రభుత్వం 'కర్మ్ సాథీ స్కీం' లో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే యువతను వ్యవసాయం చేపట్టేదిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది....