Thursday, December 2, 2021

Latest Posts

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Observation of Independence Day arrangements at Golconda Fort

తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బుధవారం గోల్కొండ కోటను సందర్శించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భారీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు, స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సెక్యూరిటీ, ట్రాఫిక్‌ వంటి సమస్యలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వేడుకకు  పోలీసుశాఖ, జీహెచ్‌ఎంసి, ఆర్‌అండ్‌బి, ఐ అండ్‌ పీఆర్‌, కల్చరల్‌, రెవెన్యూ శాఖలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయని అయన తెలిపారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss